Friday, August 27, 2010

రిక్కి పేంటింగ్......

రవివర్మకే అందనీ ఒక్కే ఒక్కా అందానివో
కవి కల్పనే చిత్రమై వెలసినా జాణవో..

నా ఊహలో చెలిమి నీవె రూపసీ
స్వర్గాన్ని వీడి ఇలకు రావే నా ఊర్వసీ....నా వలపులా ప్రేయసీ

Tuesday, August 24, 2010

రౌడీల రాజ్యం....

"నరుకుతా బిడ్డా....కొడవల్లతో కాదు...బ్యాట్ తో"

షోబ్ అక్తర్....

నేనెల పైకిరాగలను ??

Ms. ద్రావిడ్....

 
" నా అందాన్ని వర్ణించరా ??"

ద్రావిడ్....

"అందాల చిన్న ద్రావిడ్...."

యు....వ.....రా................................ణి

ఆకలేస్తె బౌలింగ్ చేస్తా
అలిసోస్తె బ్యాటింగ్ చేస్తా
మూడొస్తె సిక్సె కొడ్తా చిన్నోడా

యువరాజ్....

భలే మంచి పోజు
పసందైన రాజు
తీరదింక మోజు

నా మొదటి బ్లాగ్ ఒపెనింగ్ సెర్మని దొని ద్వార చేయిస్తున్నా

ఎందుకంటె
ధొని ముట్టిందల్లా బంగారం
పట్టిందల్లా పంచామ్రుతం